Trump Trade War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను చావుదెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న కారణంతో భారత్‌పై ఆయన తాజాగా మరో 25 శాతం అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పటికే భారత్‌పై అమల్లో ఉన్న 25 శాతం సుంకంతో కలిపితే.. మొత్తం 50 శాతం సుంకం భారత్ ఉత్పత్తులపై వసూలవనుంది. కాగా ఇప్పటికే "భారత్‌పై 24 గంటల్లో భారీ చర్యలు ఉంటాయి" అని ట్రంప్ హెచ్చరించగా.. అనుకున్నట్టు గానే వెంటనే చర్యలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పాత 25 శాతం సుంకాలు 2025 ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా, కొత్తగా విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో పునరుద్ధరణ చర్యలలో భాగంగా భారత్‌పై ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఈ సుంకాల ప్రభావం అత్యధికంగా టెక్స్‌టైల్స్, వజ్రాలు-ఆభరణాలు, లెదర్, పాదరక్షలు, రొయ్యలు, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై పడనుంది. ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వజ్రాలు, ఆభరణాల పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
US President Donald Trump has signed a new executive order imposing an additional 25% tariff on Indian imports, citing India's oil trade with Russia. Combined with an earlier 25% tariff already in effect, Indian goods will now face a total of 50% tariffs in the U.S. market.
📌 Tariff Timeline:
Old 25% tariffs: Effective from August 7, 2025
New 25% tariffs: Effective from August 27, 2025
Trump’s latest move is part of his “America First” trade revival policy and targets key Indian export sectors.
🧵 Industries Impacted Most:
Textiles
Diamonds & Jewelry
Leather Goods
Footwear
Seafood (Shrimp)
Chemicals
Machinery & Tools
This decision could have a major impact on India’s export economy, especially the diamond and jewelry sector.
Watch the full video to understand how this affects India–US trade relations, and what might come next!
🔔 Subscribe for regular updates on global politics and Indian economy.
#AFP #DonaldTrump #IndiaUSTrade #TariffsOnIndia #TrumpTariffHike #IndianExports #USIndiaRelations #ModiTrump #TradeWar #IndianEconomy #USIndiaTensions #TextileExports #JewelryIndustry #TrumpNews #GlobalTrade
Also Read
ట్రంప్ తో గొడవల వేళ.. భారత పర్యటనకు పుతిన్ :: https://telugu.oneindia.com/news/india/putin-to-visit-india-soon-confirms-by-nsa-ajit-doval-446873.html?ref=DMDesc
"అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాలి" :: https://telugu.oneindia.com/news/india/shashi-tharoor-urges-india-to-slap-50-tariffs-on-us-in-retaliation-446865.html?ref=DMDesc
ఇండియాకు నో టెన్షన్.. సుంకాల పోరులో ట్రంప్ తగ్గాల్సిందే! :: https://telugu.oneindia.com/news/international/india-unfazed-trump-s-tariff-threat-faces-strong-pushback-446853.html?ref=DMDesc
~PR.358~CA.43~HT.286~ED.232~